OMG Daddy Song Lyrics in Telugu
| Singer | Rahul Sipligunj, Roll Rida,Rahul Nambiar |
| Composer | Thaman S |
| Music label | Aditya Music |
| Song Writer | krishna Chaitanya |
Lyrics
ల ల ల లా ల
ల ల ల ల లా ల
ల ల ల లా ల
ల ల ల ల
నా స్టోరీ చెప్పలేను
నా బాధకంతు లేదు
ఈ డాడీ లందురు
ఎందుకిత్త పీక్కుతింటున్నారు
మాట వినిపించుకోరు
అస్సాసలు అర్థం చేసుకోరు
ఆలోచిస్తేనే నాన్న పేరు
రాలుతుంది నా హెయిర్ -ఉ
వందరూపాయలివ్వమంటే
మనమేమన్న రిచ్ ఆహ్
అని క్లాస్ పీకుతుంటే
ఏమైనా పిచ్చా
అనుకుంటూ ఏడ్చుకుంటూ
నేను బైటికొచ్చా
అందరింట సేమ్ సీన్
ఏమంటావ్ చిచ్చా
Oh My GOD Daddy
Just Stop Being My Baddy
Oh My GOD Daddy
Just Stop Being My Baddy
Oh My GOD Daddy
Just Stop Being My Baddy
Don’t Be So Hardy
That Will Make Me Saddy
మేర నామ్ బంటు కానీ
పేరుకి కొట్టారు ఇటు
చార్ సౌ బేస్ డాడీ తోనే
చేశా నీ ఫైట్ డే అండ్ నైట్ -ఉ
ఓహ్ ఓహ్ ఓహ్ అమ్మకి మొగుడు
ఓహ్ ఓహ్ ఓహ్ నాన్నయినాడు
వర్షాన్ని ఓ చిట్టి
బాటిల్ లో నింపలేవు
సంతోషాన్ని కుట్టి
నువ్వు యూనిఫామ్ వెయ్యలేవు
స్వేచ్ఛకేమి షార్ట్కట్
కనిపెట్టలేదు ఒట్టు
కాదంటే నన్ను తిట్టు
లేదా న జట్టు కట్టు
ఆడివేమో బాక్క్యార్డ్ లో
పెట్టలేవు మచ్చ
పావురాన్ని పేపర్ వెయిట్
చెయ్యలేవు పిచ్చ
వొలకనోతో చలి మంటే
వెయ్యలేవు చిచ్ఛ
బ్లాంక్ ఛేక్యూ రా మనం
చెప్పి మరి వచ్చా
He Isn’t Always Right
Spy Daddy Spy Daddy
He Isn’t Always Right
Spy Daddy Spy Daddy
Spy Daddy Spy Daddy Spy Daddy
Spy Daddy Spy Daddy Spy Daddy
సన్ అఫ్ వాల్మీకి అంటే
కేర్ అఫ్ కష్ఠాలున్నట్టే
ఈ ఇంట్లో నవ్వాలంటే
తనోస్ చిటికెయ్యలంతే
ఓహ్ ఓహ్ ఓహ్ మమ్మీ మొగుడు
ఓహ్ ఓహ్ ఓహ్ డమ్మి గాడు
Oh My GOD Daddy
Just Stop Being My Baddy
Oh My GOD Daddy
Just Stop Being My Baddy
Oh My GOD Daddy
Just Stop Being My Baddy
Don’t Be So Hardy
That Will Make Me Saddy
ల ల ల లా ల
ల ల ల ల లా ల
ల ల ల లా ల
ల ల ల ల
He Isn’t Always Right
0 Comments