Pulsar Bike Lyrics in Telugu
| Singer | Bheems Ceciroleo |
| Composer | Bheems Ceciroleo |
| Music | Divo Music |
| Song Writer | Janakirao-Ramana |
Lyrics
సింపురు జుట్టు దాన్ని
సెవులెరుకన చుట్టదాన్ని
చేతిలగ్గిపెట్టె దాన్ని
ఉంగరాల మెట్ట దాన్నీ
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రార బావ
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రారా బావ
కాలేజి టైములోన… కన్నుగొట్టి పిలిసినావు
నేను రానుపో అంటే… కళ్ళు ఎర్రజెసినావురో
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావపం
చమామిడితోట కాడ… కళ్ళతోటి సైగ చేసి
మల్లెపూలు చూపించి… చెయ్యి పట్టి లాగినావురో
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
నీలాంటోడికి సనువివ్వను బావ
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
నీలాంటోడికి సనువివ్వను బావ
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రార బావ
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రారా బావ
0 Comments