Tillu Anna DJ Pedithe Lyrics - Ram Miriyala




Singer Ram Miriyala
Composer Ram Miriyala
Music Ram Miriyala
Song WriterKasarla Shyam

Lyrics

లాలగూడ అంబరుపేట

మల్లేపల్లి మలక్ పేట

టిల్లు అన్న డీజే పెడితే

టిల్ల టిల్ల ఆడాలా

మల్లేశన్న దావత్లా

బన్ను గాని బారత్లా

టిల్లు అన్న దిగిండంటే

డించక్ డించక్ దున్కాలా

డీజే టిల్లు పేరు

వీని స్టయిలే వేరు

సోకేమో హీరో తీరు

కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు

డీజే టిల్లు కొట్టు

బేసు జర పెంచి కొట్టు

బాక్సులు పలిగేటట్టు

డీజే టిల్లు పేరు

వీని సౌండే వేరు

కట్ జేసి కొట్టిండంటే

దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు

డీజే టిల్లు కొట్టు

డీజే టిల్లు కొట్టు

కొట్టకుంటే నామీదొట్టు

96—9-333-222

ఎనీ ఫంక్షన్ ఇన్ ద జంక్షన్

కాల్ మీ, ద నేమ్ ఈజ్ డీజే టిల్లు

అరె, చమ్కీ షర్టు, ఆహ

వీని గుంగురు జుట్టు, ఒహో

అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు

ఏ, గల్లీ సుట్టూ, ఆహ

అత్తరే జల్లినట్టు, ఒహో

మస్తుగా నవ్విండంటే

పోరిలా దిల్లు ఫట్టు, అది

అన్న ఫోటో పెట్టుకొని

జిమ్ము సెంటర్లన్నీ

పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే

వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే

కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే, ఓ

డీజే టిల్లు పేరు

వీని స్టయిలే వేరు

సోకేమో హీరో తీరు

కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు

డీజే టిల్లు కొట్టు

బేసు జర పెంచి కొట్టు

బాక్సులు పలిగేటట్టు

డీజే టిల్లు పేరు

వీని సౌండే వేరు

కట్ జేసి కొట్టిండంటే

దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు

డీజే టిల్లు కొట్టు

డీజే టిల్లు కొట్టు

కొట్టకుంటే నామీదొట్టు


Tillu Anna DJ Pedithe Watch Video

Post a Comment

0 Comments