Kalalo Kooda Lyrics in
Telugu
photo credit:- you tube | Singer | Sid Sriram, Sagar, & Vaishnavi Kovvuri |
| Composer | Tanishk Bagchi |
| Music label | Sony Music South |
| Song Writer | Bhaskarbhatla Ravikumar |
Lyrics
నే కలలో కూడా అనుకోలేదే
మనసు ఇస్తావని
నా కన్నుల నిండా రంగు రంగుల
కలలు తెస్తావని
నీ కాలి మువ్వలు చేసే సడి
వింటూ గడిపేస్తానే
అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే
అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే టెన్ టు ఫైవ్
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే
నా మది తరుపున నే చెబుతున్నా
వదలను వదలను నిన్నేపుడు
ఎవరెవరెవరో ఎమనుకున్నా
ఒకరికి ఒకరం మనమిపుడు
నువ్వు నా ఊపిరే
బతికేదెల వదిలితే
గుండెలో వెచ్చగా
దాచాను కదా అందుకే
నా కళ్ల ముందు నువ్వు లేని
నిమిషమైన అదో రకం దిగులు
మన మధ్యకి దూరే
గాలికి కూడా గాలడనివ్వొద్దే
మన అల్లరి చూస్తే
నిద్దరకైనా నిద్దరపట్టొద్ధే..
0 Comments