PS -2Anthem Lyrics in Telugu &English
photo credit:-you tube | Singer | Hariharan, Benny Dayal, Nabyla Maan |
| Composer | A.R.Rahman |
| Music label | Tips Telugu |
| Song Writer | Chandrabose |
Lyrics in English
Sathya Margamlo Payanisthe
Vijayaminka Thaydhyam
Maruvaku Idhi Nithyam
Nityam Nithyam
Sukha Saanthula Mukhadhwaram
Ee Yuddham Yuddham
Raktham Dhaaralu Posi
Deham Aahuthi Chesi
Praanam Pedithe Dhorikindhi
Ee Swargam Swargam
Cholula Rajyam
Idhigo Cholula Rajyam
Bhoothalamuna Idhi Swargam
Idhira Cholula Rajyam
Vishwamantha Swetchaga
Swarnakaanthi Chendhaga
Kanthilona Sooryudaina
Snaanamaadaga
Prapancham Kanela Pathaakam Eguraga
Idho Navya Shakaaramba Geethikaa
Vishwamantha Swetchaga
Swarnakaanthi Chendhaga
Kanthilona Sooryudaina
Snaanamaadaga
Prapancham Kanela Pathaakam
Eguraga
Idho Navya Shakaaramba Geethikaa
Ye, Pannaagam Neethiki Dheetuga
Niluvadhu
Ye, Anyaayam Manchini Minchi Gelavadhu
Boodidhalo Bangaram Gaayamlo Naa Deham
Molichindhi Nilichindhi
Perigndhi Udhwegam
Tarimindhi Utsaaham
Mana Bhoomi Parishuddham
Mana Janma Charithaardhamraa
Aadhyuda Aadhyudaa
Shakthike Bhaadhyudaa
Atu Keekaaranyam
Itu Saagara Teeram
Anthata Annitaa
Souryamai Nindagaa
Vijayame Paadha Dhoolai
Antenuraa
Vijaya Deepthi Chinukulai
Vijaya Keerthi Velugulai Virisenanta
Anuvu Anuvu Indradhanussulai
Vikaasam Vinodham Vilaasam Ayelaa
Idho Navya Shankaaramba Geethika
Vijaya Deepthi Chinukulai
Vijaya Keerthi Velugulai Virisenanta
Anuvu Anuvu Indradhanussulai
Vikaasam Vinodham Vilaasam
Ayelaa
Idho Navya Shankaaramba Geethika
Lyrics in Telugu
సత్య మార్గంలో పయనిస్తే విజయమీంక తద్యం పరువుకు
ఇది నిత్యం నిత్యం నిత్యం సుకశాంతుల మూకద్వారం
ఈ యుద్ధం రక్తం ధారలు పోసి దేహం ఆహుతి
చేసి ప్రాణం పెడితే దొరికింది
ఈ స్వర్గం స్వర్గం చోళుల రాజ్యం ఇదిగో చోళుల రాజ్యం
భూతలుపున ఇది స్వర్గం ఇదిర చోళులరాజ్యం
విశ్వమంత స్వేచ్ఛగా స్వర్ణ కాంతి చేందగా
కాంతిలోన
సూర్యుడైన స్నానమడగ ప్రపంచం కనెల పతాకం
ఎగురగా ఇదో నవ్య శకరమ్బా గీతికా విశ్వమంత
స్వేచ్ఛగా స్వర్ణ కాంతి చేందగా కాంతిలోన సూర్యుడైన
స్నానమడగ ప్రపంచం కనెల పతాకం ఎగురగా
ఇదో నవ్య శకరమ్బా గీతికా ఏ పన్నాగం నీతికి ధీటుగా
నీలవదు ఏ అన్యాయం మంచిని మించి గెలవదు
బుడిదలో బంగారం గాయంలో నా దేహం మలిచింది
నీలిచింది పెరిగింది ఉద్ద్వేగం తరిమింది ఉత్సాహం మన
భూమి పరిశుద్ధం మన జన్మ చరితార్ధం ఆద్యుడా
ఆద్యుడా శక్తి కే బద్యుడా అటు కేకారణ్యం ఇటు సాగర
తీరం అంతట అన్నిటా సౌర్యమై నిండగ విజయమే
పాద దూలై అంటేనురా విజయ దీప్తి చినుకులై విజయ
కీర్తి వెలుగులై విరిసేనంట అనువు అనువు ఇంద్రధనసులై
వికాసం వినదం విలాసం అయ్యేలా ఏదో నవ్య శకరమ్బా
సూచికా విజయ దీప్తి చినుకులై విజయ కీర్తి వెలుగులై
విరిసేనంట అనువు అనువు ఇంద్రధనసులై వికాసం
వినదం విలాసం అయ్యేలా ఏదో నవ్య శకరమ్బా సూచికా.
More songs in Ps-2 (Telugu)
0 Comments