THAKADHIMITHOM SONG LYRICS IN TELUGU

 Movie - ARYA(2004)

Music - Devi Sri Prasad

Lyrics - Vishwa

Singer - Sagar

Director - Sukumar 



హాయ్ తాకదిమి థోమ్ తాకదిమి థోమ్ తరికిత తరికిత తాకదిమి థోమ్

చిందూలూ వేసే వయసూకి తాకదిమీ థోమ్

తాకదిమి థోమ్ తాకదిమి థోమ్ సరిగమ పదమని తాకదిమీ థోమ్


ఉరకలూ వేసే మనసూకూ తాకేదిమీ థోమ్


కష్టం నష్టం యేదురైనా నచ్చినదే చేసేద్దాం


అలవాటైన చేదైన తాకేదేమీ థోమ్

తప్పో ఒప్పో చేసేదం తోలి అడూగే వేసేద్దాం


అనోభావమైతే ఏదైనా తాకదిమీ థోమ్


కౄషి ఊంటే ని వెంటరా ఈ లోకం


గాఎంగె జోష్ కేలియే జిఎంగే ప్యార్ కెలిఏ


తాకదిమి థోమ్ తాకదిమి థోమ్ తరికిత తరికిత తాకదిమి థోమ్


చిందూలూ వేసే వయసూకి తాకదిమీ థోమ్


తాకదిమి థోమ్ తాకదిమి థోమ్ సరిగమ పదమని తాకదిమీ థోమ్


ఉరకలూ వేసే మనసూకూ తాకేదిమీ థోమ్


చిరునవ్వుతో అటూ చీకటిని ఇటూ ఓటమిని తరిమేయర


ఆ ఓర్పూకి తాకదిమీ థోమ్


ఉల్లాసమే ఓ వెల్లువలా ఓ ఉప్పెనలా ఊరకలిరా


ఆ జోరూకి తకధీమీ థోమ్


పరిగెడదాం పరిగెడదాం గెలిచే వరకూ పరిగెడదాం


గురి చూసాక మనకింకా తిరుగేది


గాఎంగే జోష్ కేలియే


హే తాకదిమి థోమ్ తాకదిమి థోమ్ తరికిట తరికిట తాకదిమి థోమ్


చిందూలూ వేసే వయసూకి తాకదిమీ థోమ్


నీ మాటతో అటూ నిస్స్యాబ్దం ఇటూ ఓ యూద్ధం అగళిరా


ఆ నేర్పూకి తాకదిమీ థోమ్


ని ప్రేమతో ఆ శత్రూవూనే ఓ మితౄనిగా మార్చాలిరా


ఆ గేలూపుకి తాకదిమీ థోమ్


ఒకటువుదాం ఒకటువుదాం ప్రేమనూ పంచగా ఒకటువుదాం


ప్రేమించే మానసఊంటే మాహారాజే


జిఎంగే ప్యార్ కెలిఏ


తాకదిమి థోమ్ తాకదిమి థోమ్ తరికిత తరికిత తాకదిమి థోమ్


చిందూలూ వేసే వయసూకి తాకదిమీ థోమ్


తాకేదిమీ థోమ్


కష్టం నష్టం యేదురైనా నచ్చినదే చేసేద్దాం


అలవాటైన చేదైన తాకేదేమీ థోమ్


కౄషి ఊంటే ని వెంటరా ఈ లోకం


గాఎంగె జోష్ కేలియే జిఎంగే ప్యార్ కెలిఏ.






Post a Comment

0 Comments