Movie - ARYA(2004)
Music - Devi Sri Prasad
Lyrics - Vishwa
Singer - Sagar
Director - Sukumar
వాట్స్ అప్
అర్ యు రెడీ టూ బ్రేక్ ఇట్ డౌన్ యేః
అండ్ కీప్ ఇట్ ఏ రియల్ యేః
లెట్స్ గెట్ ఇట్ రుమాల్ స్టాప్
యు రాక్ మై హార్ట్ యు నౌ యు స్టే మై
హార్ట్ యు నౌ
మెయిన్ హుం తేరా దీవానా
డోంట్ వాక్ అవే ఫ్రొమ్ మీ యు గాట్ టూ లీసెన్ టూ మీ
చేస్తానే నీకోసం ఏదైనా
ఆవోనా జరా దెఖోన
ఎవరేమన్నా జరిగేదుంటే జరగక మానేనా
జానోనా జరా సునీయేనా
మనసే ఉంటె మార్గాలెన్నో సంజూనా
యు రాక్ మై హార్ట్ యు నౌ యు స్టే మై హార్ట్ యు నౌ
మెయిన్ హుం తేరా దీవానా
డోంట్ వాక్ అవే ఫ్రొమ్ మీ యు గాట్ టూ లీసెన్ టూ మీ
చేస్తానే నీకోసం ఏదైనా
బి రెడీ ఓఒహ్ ఎవేరిబోడి ఓఒహ్
లవ్ అంటేనే గుండెని తాకే తీయని మెలోడీ
నొబోడీ కెన్ టెల్ యు రియల్లీ
ఎప్పుడు ఎక్కడ మొదలు అవుతుందో ప్రేమ గారడీ
హె నాచోన ఓ ఓ జరా ఝూమో న ఓ ఓ
ప్రేమిస్తే అరె మనసంతా మరి అల్లరి తిల్లాన
సోచోన ఓ ఓ జరా మన్లోన ఓ ఓ
ప్రేమను మించిన పవరే లేదు లోకాన
యు రాక్ మై హార్ట్ యు నౌ యు స్టే మై హార్ట్ యు నౌ
మెయిన్ హుం తేరా దీవానా
డోంట్ వాక్ అవే ఫ్రొమ్ మీ యు గాట్ టూ లీసెన్ టూ మీ
చేస్తానే నీకోసం ఏదైనా
ఓ గీత సునో రీటా
స్నెహం కోరి చెయ్యందిస్తే చూడవే ఎంచేత ఎంచేత
నీ జత నాకో వింత నా గుండెల్లో పుట్టినచావే ఎదో గిలిగింత
అవునన్న నువ్వు కాదన్న
నాలో ఉన్నది నువ్వే నాన్నది నిజమే ఓ మైన
ఎండైనా తగు వానైనా నీవెంటే నేనుంటాటా ఏమైనా
యు రాక్ మై హార్ట్ యు నౌ యు స్టే మై హార్ట్ యు నౌ
మెయిన్ హుం తేరా దీవానా
డోంట్ వాక్ అవే ఫ్రొమ్ మీ యు గాట్ టూ లీసెన్ టూ మీ
చేస్తానే నీకోసం ఏదైనా
0 Comments