Hello Rammante Song Lyrics in Telugu
| Singer | Vijay Prakash |
| Composer | Harris jayraj |
| Music label | Aditya Music |
| Song Writer | Ramajogayya Sastry |
Lyrics
హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి
నీపై వెల్లువై పొంగినది
హాల్లో రమ్మంటే
హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
24 Carte lovely ప్రేమ
24 x7 నీ పై కురిపిస్తున్నా
ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా
Every second నీకై పడి చస్తున్నా
ఏడు రంగులుగ సులువుగ
ఏడు రంగులుగ సులువుగ విడి మరి పోని
తెల్ల తెల్లనైన మనసిది
ఎన్నో కలలుగ విరిసిన పువ్వుల రుతువై
నీ కొరకే చూస్తున్నది
నువ్వంటే ఇష్టం అంటోంది
సరేలే అని బదులు ఇస్తే తప్పేముంది
హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
అందమైన కలలు చూస్తు ఉన్నా
అందులోన నేను నీతో ఉన్నా
అందుకోసమే నీ ఆనందాన
ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా
ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్
కావాలంటే చదువుకో మనసుతో
గంగలాంటి నా ప్రేమ ఇది జీవ నధి నాధం
చేతులారా గుండెలో నింపుకో
సరే నువ్వెంత వద్దన్నా ప్రేమగ పెరిగిపోతున్నా
ప్రేమ గా ఓ ఓ ఓ
హాల్లో… హాల్లో…
హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి
నీపై వెల్లువై పొంగినది
హాల్లో రమ్మంటే వచ్చేసిందా పొ పొ పొమ్మంటు నువ్వంటే
హాల్లో రమ్మంటే వచ్చేసిందా పొ పొ పొమ్మంటు నువ్వంటే
0 Comments