Ola Olaala Ala Song Lyrics in Telugu 




Singer Karunya, Ranina Reddy
Composer Harris Jayaraj
Music label Vega Music
Song WriterSurendra Krishna,
Kedarnath Parimi

Lyrics

ఊలా ఊలాలా అలా చూస్తేనే చాలా

ఇలా నా కళ్లు నిన్నే చుస్తుండాలా

చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల

మదే సీలొన సర్ఫింగ్ చెస్థోందిలా




సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంటుంది

సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈరోజైనా చూపించింది

This is the time to fall in love

fall in love o my love

Welcome to my heart

I’m in love. I’m in love

your my love your my love

సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంటుంది

సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈరోజైనా చూపించింది

This is the time to fall in love

fall in love o my love

Welcome to my heart

I’m in love. I’m in love

your my love your my love

ఊలా ఊలాలా అలా చూస్తేనే చాలా

ఇలా నా కళ్లు నిన్నే చుస్తుండాలా

చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల

మదే సీలొన సర్ఫింగ్ చెస్థోందిలా

సాగర తీరాన ఉదయంలా ఎదో తాజా ఉల్లాసమె

ఎంతో బాగుంది ఈ నిమిషం సునామిలా సంతోషమే

తెలుసుకున్నది కొంచమే ఆ కొంచంలోనే ఎంతో నచ్చావే

కలుసుకోమని ఆత్రమే ఓ లావా లాగ లో లో పొంగిందే

ఇవ్వాళే రాలే పాత బాదే నిన్ను చూడ

ఆ లేత అల్లర్లే లాగాయిలా

నేల విడి పాదం అదిందిలా

అ ఏడు రంగుల్ని మార్చానిల

నాలో తాజా ప్రేమే ఆరంజ్ లా

అప్పుడే పుట్టిన పాపలా

నువ్వు కొంత కాలం విచ్చినావుగా

ఇప్పుడే వచ్చిన శ్వాసలో

నువ్వు చల్ల గాలి చల్లినావుగా

ఇవ్వాళే వాలే కొత్త హయే నిన్ను చూడ

ఊలా ఊలాలా అలా చూస్తేనే చాలా

ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాలా

చాలా లవ్లీగా ఇలా రేపావు గోల

మాదేసీ లోనే సర్ఫింగ్ చేస్తుందిలా

సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది

సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైన చూపించింది

This is the time to fall in love

fall in love o my love

Welcome to my heart

I am in love I am in love you are my love




Ola Olaala Ala Watch Video

Post a Comment

0 Comments