Sandhya Na Udayiddam Lyrics in Telugu-Sir Movie (Telugu)




Singer Anurag Kulkarni
Composer GV Prakash Kumar
Music label Aditya Music
Song WriterPranav Chaganty

Lyrics

సంధ్యన ఉదయిద్దాం

సమరానికి సై అందాం

అరె ఎవరేమన్నా మన ఎద రీతే

ఎదురీతని చెబుదాం

కలతని ఖండిద్దాం

కలలెన్నో పండిద్దాం

ఆ ముసిరే నిశిలో మురిసే మెరిసే

దృవతారలమౌదాం

పిడుగులే రాలినా

మడుగులా ఆఆ ఆ ఆ

అది అడుగులలో ఒదుగుల్లే

నిన్నే మైమరిపించెదా

నీ వెనకడుగుతొ తిరగదు తరగదు

గడియారం ఎద భారం

అరుపుల మెరుపుల అవసరమెరగదు

స్వాతంత్రం అను మంత్రం

అలలకు బెదరక

పడవల కదిలితే

ఏం దూరం ఆ తీరం

సహనం ఓ ఓ ఓ

విధి సమయం ఓఓ ఓ

నీ గమనములో గమకమనే

నిలకడనే తలబెడితే

బలపడెనే గెలుపు ఘనం

మౌనం నీ సైన్యం

నీ చేతలతో గెలుపు వశం

నిన్నాపడమే ఎవడి తరం


Sandhya Na Udayiddam Watch Video